Public Administration Day : ఆల్ఫా మోడల్ పాఠశాలలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి )సెప్టెంబర్ 17 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని అల్ప మోడల్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు భారతి జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజా పాలన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నిజం పాలన నుంచి విముక్తి పొందిన రోజు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం ప్రకాష్, సినీ, లింగమయ్య, భార్గవి, కీర్తి, మహాజున, పూజ, సంధ్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Public Administration Day celebrated

You cannot copy content of this page

Scroll to Top