డిండి (గుండ్ల పల్లి)సెప్టెంబర్ 17 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం డిండి మండలం నగర దుబ్బ తండా గ్రామపంచాయతీకి చెందిన కారంటత్ అచ్చి భర్త గమ్య ఇటివల ఎడతెరపు లేకుండా కురిసిన వర్షాల ప్రభావంతో అచ్చి భర్త గేమ్య నివాసం కూలిపోవడంతో ఇందుకుగాను ప్రభుత్వం తరఫున నష్టపరిహారం 8000 రూపాయలు అక్షరాల ఎనిమిది వేల రూపాయలను బాధిత కుటుంబానికి అందించిన గుండ్లపల్లి మండల తహసిల్దార్ హనుమంతు శ్రీనివాస్ గౌడ్ ఈ కార్యక్రమంలో అదనపు రెవిన్యూ ఇన్స్పెక్టర్ కొట్టి వెంకటేశ్వర్లు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


