Vishwakarma Jayanti : హెచ్.ఎ.ల్.లో ఘనంగా విశ్వకర్మ జయంతి

TRINETHRAM NEWS

కూకట్పల్లి సెప్టెంబర్ 17 : (త్రినేత్రం న్యూస్) హెచ్.ఎ.ల్. లో ఈ రోజు కమ్యూనిటీ హాల్ లో విశ్వకర్మ జయంతి ని పురస్కరించుకొని శ్రీ విరాట్ విశ్వకర్మ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు దయాకర్, ప్రధానకార్యదర్శి మోహన కృష్ణా ఆధ్వర్యంలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొన్న గుర్తింపు యూనియన్ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వేంకటాద్రి, గౌరవ అధ్యక్షులు విజయ్ ప్రసాద్,ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ బాబు,వర్కింగ్ ప్రెసిడెంట్ కర్క నాగరాజు, గ్యానేశ్వర్, కుతాడి కృష్ణా, జోగారావు,బాబీ,భారతి, మంజుల నీలవేణి, సుధీర్, రమణ, సూర్యప్రకాష్, నాగరాజు,జాహ్నవి, అనిల్ రెడ్డి, సత్యనారాయణ, సురేష్, నాగార్జున, వెంకటేష్, చారీ, అశోక్, ఆంజనేయులు, మురళి,వేణుల్ గోపాల్ రెడ్డి,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vishwakarma Jayanti celebrated

You cannot copy content of this page

Scroll to Top