Bathula Venkatalakshmi : మిర్తిపాడు సొసైటీ పాలకవర్గ సభ్యులను సత్కరించిన బత్తుల వెంకటలక్ష్మి

TRINETHRAM NEWS

నేడు ప్రమాణస్వీకారం చేసిన సభ్యులకు అభినందనలు తెలియజేసిన బత్తుల

త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా రాజనగరం, సీతానగరం మండలం మిర్తిపాడు గ్రామంలో ది వెంకటరామ ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలకవర్గం ప్రమాణస్వీకార మహోత్సవంలో పాల్గొని నూతన పాలకవర్గం సభ్యులకు అభినందనలు తెలియజేసి శాలువాలతో సత్కరించిన,జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్, బత్తుల వెంకటలక్ష్మి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి,

ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bathula Venkatalakshmi felicitated

You cannot copy content of this page

Scroll to Top