తేదీ : 27/08/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు నియోజకవర్గం, ప్రజలందరిపై ఆది గణపతి ఆశీస్సులు ఉండాలని శాసనసభ్యులు బడేటి చంటి ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా పవర్ పేట విజయ గణపతి ఆలయంలో కుటుంబ సమేతంగా వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


