MLA Badeti Chanti : పెన్షన్ పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

తేదీ : 01/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర , ఏలూరు నగరంలోని 19వ డివిజన్ యన్ టి ఆర్ నగర్ పరిధిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బడేటి .చంటి కూటమి నాయకులతో కలిసి ప్రారంభించడం జరిగింది.
అనంతరం లబ్ధిదారుల వద్దకు నేరుగా వెళ్లి, పెన్షన్లు అందజేసి, ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. అలాగే ప్రజా ప్రతినిధులు ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుంటేనే అవి పరిష్కారం అవుతాయని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA participated in pension

You cannot copy content of this page

Scroll to Top