Trump’s New Tariffs : రేపటి నుంచే అమలులోకి డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన కొత్త టారిఫ్‌లు

TRINETHRAM NEWS

Trinethram News : ఈ మేరకు భారత్‌కు నోటీసులు జారీ చేసిన అమెరికా.. రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై భారీ సుంకాలు విధించిన ట్రంప్.. మరికొద్ది గంటల్లోనే అమలులోకి రానున్న ట్రంప్‌ విధించిన అదనపు సుంకాలు.. ఈ విషయమై ఇప్పటికే ఢిల్లీకి అధికారికంగా నోటీసులు జారీ..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Donald Trump's new tariffs

You cannot copy content of this page

Scroll to Top