Ambani’s ‘Vanathaara’ : అంబానీ ‘వనతారా’పై విచారణకు సిట్ ఏర్పాటు

TRINETHRAM NEWS

Trinethram News : అనంత్ అంబానీ గుజరాత్లోని జామ్నగర్లో స్థాపించిన వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ‘వనతారా’పై విచారణకు సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు చేసింది. అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. దేశంతో పాటు విదేశాల నుంచి అక్రమంగా జంతువులను తీసుకొస్తూ మనీ లాండరింగ్కు పాల్పడుతున్నారని పలు పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా ఇటీవల మహారాష్ట్ర నుంచి మాధురి అనే ఏనుగును వనతారాకు తరలించడంపై దుమారం చెలరేగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

SIT formed to probe Ambani's 'Vanathaara'

You cannot copy content of this page

Scroll to Top