BC Satyagraha : బి సి సత్యాగ్రహ దీక్ష విజయవంతం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : హైదరాబాదులో ఇందిరా పార్కు దగ్గర జరిగిన సత్యాగ్రహ సభకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యులు మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బీసీలకు ప్రత్యేక చట్టాలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బి ఆర్ కృష్ణ ముదిరాజ్ బీసీ నాయకులు వికారాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కే లాలయ్య ముదిరాజ్ బీసీ సంక్షేమ సంఘం అడ్వకేట్ కిరణ్ ముదిరాజ్ జిల్లా నాయకులు గొఱ్ఱంక వెంకటేష్ ముదిరాజ్ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సత్యాగ్రహ దీక్షలొ పాల్గొనడం జరిగింది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BC Satyagraha initiative successful

You cannot copy content of this page

Scroll to Top