డిండి(గుండ్లపల్లి ) ఆగష్టు 25 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలో టీ గౌరారం గ్రామపంచాయతీ లోని దొంతినేని హనుమంతరావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 2011-2012 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. విద్యార్థులు అలనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గురువులను సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జగదీష్ బుచ్చయ్య ,జీవరతనం, భాను, మురళి, కవిత కుతుబుద్దీన్, నరేందర్, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


