Twist in MLA Case : ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కేసులో ట్విస్ట్

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీశైలం : ఫారెస్ట్ సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి కేసులో శ్రీశైలం.. JanaSena Party ఇంచార్జి పైనా కేసు.. శ్రీశైలం జనసేన ఇంఛార్జి అశోక్ రౌత్ ని A1 నిందితుడు గా చేర్చిన పోలీసులు.. సీసీ ఫుటేజీలో దాడి చేస్తూ కనిపించిన ఎమ్మెల్యే బుడ్డాను మాత్రం A2 గా చేర్చిన పోలీసులు.. అటవీశాఖకు మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ను కలిసి ఫిర్యాదు చేసిన అధికారులు, అసోషియేషన్ నాయకులు.. కేసును జనసేనకు అంటగట్టడంపై సర్వత్రా చర్చ.. ఇద్దరి పైనా పెట్టిన కేసులు బెయిలబుల్ కేసులే

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Twist in MLA Budda Rajasekhara Reddy case

You cannot copy content of this page

Scroll to Top