MLA Jare Adinarayana : అశ్వారావుపేట మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పనుల జాతర ప్రత్యేక

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. 22.08.2025 – శుక్రవారం. అశ్వారావుపేట మండలంలో పనుల జాతర 2025 అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు ఈ కార్యక్రమంలో, మండల అధికారులు మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Jare Adinarayana visited for a special work fair

You cannot copy content of this page

Scroll to Top