త్రినేత్రం న్యూస్. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఇటీవల ఆలమూరు మండలంలో జరిగిన రైతు సంబర సభలో ప్రమాదవశాత్తు గాయపడి కాకినాడ వినోదయ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు సతీష్ రాజు ని అమలాపురం గౌరవ శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు, మరియు రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి దంతులూరి వాసు రాజు, పరామర్శించారు.ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


