MLA T Rammohan Reddy : మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్దపీట

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం – ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి.. దోమ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా శిక్షణ పొందిన మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 35 మంది మహిళలకు ఉచిత కుట్టుమిషన్లను మరియు సర్టిఫికెట్లను స్థానిక నాయకులు,అధికారులతో కలిసి పరిగి ఎమ్మెల్యే డి.సి.సి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి పంపిణీ చేశారు.
అనంతరం దోమ గ్రామానికి చెందిన మరియు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 99 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ ను ఎమ్మెల్యే అందించడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Congress government is a big player

You cannot copy content of this page

Scroll to Top