100-Day Program : 100 రోజుల కార్యక్రమం లోని ప్రణాళికలో భాగంగా

TRINETHRAM NEWS

డివిజన్ ఆఫీసర్ మంగ ఆధ్వర్యంలో

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. 44వ డివిజన్ లోని ప్రజలకు పరిశుభ్రత ఉంచుకోవాలి తడి పొడి చెత్త వేరు చేయాలి అని డివిజన్ కాలనీ వాసులకు ఇంటింటికి వెళ్లి అవగాహన చర్యలు తెలియచేసిన ఈ కార్యక్రంలో ప్రజలు మున్సిపల్ సిబ్బంది ఆఫీసర్ మంగ పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page

Scroll to Top