Jio : 1 GB/day ప్లాన్లను నిలిపివేసిన జియో

TRINETHRAM NEWS

Trinethram News : ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను సవరించింది. రూ.249 ధరలో 28 రోజులపాటు 1 జీబీ/డే ప్లాన్‌ను తాజాగా నిలిపివేసింది. ఇకపై 1.5 జీబీ/డే ప్లాన్‌లే బేస్‌ ఆప్షన్‌గా అందుబాటులో ఉంటాయి. దీంతో యూజర్లు ఎక్కువ డేటా ఉన్న ఆప్షన్లవైపు వెళ్లాల్సి వస్తోంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Jio discontinues 1 GB/day plans

You cannot copy content of this page

Scroll to Top