Putta Madhukar : కుటుంబాన్ని పరామర్శించి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్

TRINETHRAM NEWS

కొత్తపల్లి గ్రామం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. కాటారం మండలం కొత్తపల్లి గ్రామంలో కుంభం రామిరెడ్డి ప్రథమ వర్థంతి సందర్భంగా వారి కుటుంబాన్ని పరామర్శించి మరియు కాటారం గ్రామంలో పసుల కోటేష్ ఇటీవల మరణించగ వారి కుటుంబాన్ని పరామర్శించిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Putta Madhukar visits family

You cannot copy content of this page

Scroll to Top