CM Chandrababu Naidu : పీ4 అమలు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

TRINETHRAM NEWS

Trinethram News : బంగారు కుటుంబాలు.మార్గదర్శులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి. ఉగాది రోజు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం. ఇప్పటివరకు బంగారు కుటుంబాలు, మార్గదర్శుల ఎంపిక ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం. పీ-4లో దాదాపు 13 లక్షల బంగారు కుటుంబాలు గుర్తింపు.

మార్గదర్శులుగా ముందుకొచ్చిన 1.40 లక్షల మంది పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులు. పీ-4 ద్వారా హెచ్‍సీఎల్ కంపెనీలో ఉద్యోగం కల్పించటంతో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్న కృష్ణా జిల్లావాసి పావని.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CM Chandrababu Naidu launched the P4

You cannot copy content of this page

Scroll to Top