Water Level Rising : హిరమండలం లోని గొట్టా బ్యారేజ్ లో పెరుగుతున్న నీటి ఉధృతి

TRINETHRAM NEWS

శ్రీకాకుళం జిల్లా : పాతపట్నం నియోజకవర్గం : హిరమండలం మండలం : పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలంలోని గొట్టా బ్యారేజ్ లో నీటి ఉధృతి పెరుగుతోందని డీఈ సరస్వతి తెలిపారు. మంగళవారం ఉదయం 6 గంటలకు 14,881 క్యూసెక్కుల నీరు చేరిందని, దీనిని నదిలోకి విడుదల చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఎడమ కాలువకు 1223 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, కుడి కాలువకు నీటిని నిలిపివేశారు. 19 గేట్లను 20 సెంటీమీటర్ల మేర తెరిచినట్లు వివరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Water level rising in Gotta Barrage

You cannot copy content of this page

Scroll to Top