H.A.W. : హెచ్.ఎ.డబ్యూ యూనియన్ అధ్యక్షుడు వేంకటాద్రి ని సన్మానించిన యూనియన్ నాయకులు

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఆగస్టు 18 : బాలానగర్ హెచ్. ఎ.ల్ కార్మికులకు సంబందించిన ఇన్సెంటివ్ మీటింగ్ కు అల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ హైదరాబాద్ డివిజన్ కన్వీనర్ కే. వేంకటాద్రి బెంగళూరు కార్పొరేట్ ఆఫీస్ లో జరిగిన సమావేశం లో పాల్గొని గత 12 సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న మంత్లీ ఇన్సెంటివ్, క్యూ పి పి, అన్యువల్ ఇన్సెంటివ్ తదితర అంశాల పై యాజమాన్యం తో కులాంకుశంగా చర్చించి కార్మికులకు అనుకూలంగా యాజమాన్యాన్ని ఒప్పించి కార్మికులకు మేలు చేసినందుకు ఈ రొజు బాలానగర్ హెచ్ఎల్ పరిశ్రమలో ఉన్న యూనియన్ ఆఫీస్ లో జరిగిన సమావేశం లో వారికి శాలువాతో సన్మానించి ఫూల మాల వేసి కృతజ్ఞతలు తెలియజేసారు.

ఈ కార్యక్రమం లో యూనియన్ ప్రధానకార్యదర్శి శ్రీనివాస్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్స్ గణేష్, కర్కనాగరాజు, అన్వార్, వైసెప్రెసిడెంట్స్ కూతడి కృష్ణా, ప్రభాకర్ రెడ్డి,అశోక్, అనిల్ రెడ్డి,నాగరాజు, డిప్యూటీ ప్రధానకార్యదర్శి రాంచందర్, బాబీ, జోగారావు, పురుషోత్తం, శ్రీధర్, వెంకటపతి, పోలేపల్లి శ్రీకాంత్, భాగ్య, మంజుల, నీలవేణి, భారతి,ప్రవీణ్,అబ్దుస్ షుకూర్, సత్యనారాయణ, వెంకటేష్, నాగార్జున, శ్రీధర్, చక్రవర్తి, నవీన్, ముజీబ్, శ్రీనివాస్, రామారావు, సింహాచలం,రవి, సుధీర్, యశ్వంత్,సురేష్, రమేష్, రమణ,కృష్ణబాబు,సూర్య ప్రకాష్, వేణుగోపాల్ రెడ్డి, సుందర్ రాజు , షాబుద్దీన్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Union leaders felicitate H.A.W. Union

You cannot copy content of this page

Scroll to Top