Trinethram News : శ్రీ గురుభ్యోనమః
సోమవారం,ఆగష్టు.18,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – బహుళ పక్షం
తిథి:దశమి సా6.14 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:మృగశిర తె3.50 వరకు
యోగం:హర్షణం రా1.36 వరకు
కరణం:వణిజ ఉ7.23 వరకు తదుపరి భద్ర సా6.14 వరకు ఆ తదుపరి బవ తె5.12 వరకు
వర్జ్యం:ఉ10.32 – 12.01
దుర్ముహూర్తము:మ12.28 – 1.18
మరల మ2.59 – 3.50
అమృతకాలం:రా7.33 – 9.03
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 -ఐ 12.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి:వృషభం
సూర్యోదయం:5.46
సూర్యాస్తమయం:6.21
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


