Vadtya Ramesh Naik : రవీందర్ రావును పరామర్శించిన బి ఆర్ ఎస్ నాయకులు వడ్త్య రమేష్ నాయక్

TRINETHRAM NEWS

డిండి(గుండ్లపల్లి) ఆగష్టు 17 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని సింగరాజు పల్లి గ్రామంలో ఇటీవలే కాంగ్రెస్ నాయకులు పాల్పడిన దాడిలో గాయాల పాలై తమ నివాసం సింగరాజు పల్లిలో విశ్రాంతి తీసుకుంటున్న సింగరాజు పల్లి బి ఆర్ ఎస్ మాజీ సర్పంచ్ పోనుగంటి రవీందర్ రావును బిఆర్ఎస్- దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ కలిసి పరామర్శించారు .
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టి నాయకులు రాఘవ చారి, సైదులు ,శ్రీపతి రమేష్ బుడ్డైయ శంకర్ ,రఘుపతి రావు ,అర్జున్ రావు ,పాండు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BRS leader Vadtya Ramesh Nayak

You cannot copy content of this page

Scroll to Top