Trinethram News : LICలో 350 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (AAO జనరలిస్ట్), 410 AAO స్పెషలిస్ట్, 81 అసిస్టెంట్ ఇంజినీర్స్ (సివిల్, ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యా యి. ఇవాల్టి నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-30Yrs ఉండాలి. పోస్టులను బట్టి డిగ్రీ, BE, బీటెక్, లా డిగ్రీ చదివిన వారు అర్హులు. బేసిక్ పే నెలకు ₹88,635 చెల్లిస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


