Ramavat Ravindra Kumar : నక్క అఖిలేష్ యాదవ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రమావత్ రవీంద్ర కుమార్

TRINETHRAM NEWS

నక్క అఖిలేష్ యాదవ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ .
దేవరకొండ ఆగష్టు 15 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు నక్క వెంకటేష్ యాదవ్ కుమారుడు నక్క అఖిలేష్ యాదవ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా దేవరకొండ పట్టణంలోని రోడ్డు వ్యవసాయ క్షేత్రంలో నక్క అఖిలేష్ యాదవ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….చిన్న వయస్సులో వారు చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఆయన వెంట పలువురు బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ramavat Ravindra Kumar

You cannot copy content of this page

Scroll to Top