Rama Rajesh Khanna : నూతన వధూవరులను ఆశిర్వదించిన రామ రాజేష్ ఖన్నా

TRINETHRAM NEWS

హనుమకొండ జిల్లా 14 ఆగస్టు:త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని కొండపర్తి గ్రామంలో ఆదర్శ ఫంక్షన్ హాల్లో గుగ్గిళ్ళ సాంబయ్య – సరోజన దంపతుల తృతీయ పుత్రిడు గుగ్గిళ్ళ రాజు -కావ్య రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను గిఫ్ట్ ప్రెజెంట్ చేసి ఆశీర్వదించిన ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్, నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా తనతో పాటు బడుగు రాము మరియు గుగ్గిళ్ళ రాము తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rama Rajesh Khanna blesses

You cannot copy content of this page

Scroll to Top