రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచాలి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ జిల్లా లో పి ఏ సి స్, సి ఎం స్ లలో రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలని, బ్లాక్ మార్కెట్ లో ఎక్కువ ధరలకు అమ్ముతున్న షాపు యజమానులపై అధికారులపై చర్యలు తీసుకోవాలని, అన్నిరకాల ఎరువులు అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వ రేటుకు అమ్మలనీ వికారాబాద్ లో రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు రైతు సంఘం, సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ బృందం మెమొరాండం ఇవ్వడం జరిగింది. స్పీకర్ మాట్లాడుతూ తక్షణమే చర్యలు చేపడతామన్నారు*

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Fertilizers should be made available to farmers

You cannot copy content of this page

Scroll to Top