Trinethram News : సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు…. ఓ కార్యకర్త ఇంటికి పరామర్శకు వెళ్లి తిరిగి వస్తుండగా, రైతులను చూసి ఆగిన హరీష్ రావు.. గత నెల రోజులుగా యూరియా కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్నామని, ఒక ఆధార్ కార్డుకు ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారని హరీష్ రావుతో వాపోయిన రైతులు
ఈ ప్రభుత్వం వచ్చాక తమ బతుకులు ఆగం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు.. అధైర్య పడవద్దని, రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన హరీష్ రావు.. వ్యవసాయ అధికారులతో మాట్లాడి, యూరియా బ్యాగుల సరఫరా పెంచాలని చెప్పిన హరీష్ రావు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


