District Collector : గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికలగురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల అభివృద్ధి పనులను చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. ఆయన సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఈ పనులను పరిశీలించారు. విద్యార్థులకు సౌకర్యవంతమైన, ఆరోగ్యకరమైన, శుభ్రమైన, విద్య, వాతావరణం, కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. మెరుగైన వసతులు కల్పించడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Development work of Gurukul School

You cannot copy content of this page

Scroll to Top