కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఆగస్టు 11 : కేపి.హెచ్.బి పీఎస్ పరిధిలోని వసంత్‌నగర్‌లో 14 ఏళ్ల బాలుడు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. ఇంటి ప్రాంగణంలో బంధువుతో కలిసి షటిల్ ఆడుతుండగా షటిల్‌కాక్ ట్రాన్స్‌ఫార్మర్‌పై పడింది. దాన్ని తీసేందుకు బ్యాట్‌తో ప్రయత్నించగా కరెంట్ షాక్ తగిలి కిందపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


