Rakhi Pournami Festival : దరీమణులకు రాఖి పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని మాజీ మంత్రివర్యులకు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ.చంద్రశేఖర్ ,వారి నివాసంలో రాఖీ కట్టిన సోదరీమణులు
ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ తనకు రాఖీ కట్టిన సోదరీమణులకు మరియు జహీరాబాద్ నియోజకవర్గ సోదర సోదరిమణులకు,మరియు ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rakhi Pournami Festival

You cannot copy content of this page

Scroll to Top