Trinethram News : Aug 09, 2025, జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో శనివారం తెల్లవారుజామున భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. దీంతో వారిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుత్రికి తరలించగా.. అందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదుల ఏరివేత కోసం సైన్యం చేపట్టిన ఆపరేషన్ అఖాల్ తొమ్మిదో రోజుకు చేరింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


