Trinethram News : Aug 08, 2025, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈసీకి ఐదు ప్రశ్నలు సంధించారు. ‘ప్రతిపక్షాలకు డిజిటల్ ఓటర్ జాబితా ఎందుకు ఇవ్వడం లేదు? ఓటర్ల జాబితాను ఎందుకు తారుమారు చేశారు? ఈసీఐ ఇప్పుడు బీజేపీ ఏజెంట్‌గా మారిందా స్పష్టంగా చెప్పండి? సీసీటీవీ ఫుటేజ్‌లు ఎవరు చెబితే నాశనం అవుతున్నాయి? ప్రతిపక్ష నాయకులను ఎందుకు బెదిరిస్తున్నారు? దేశానికి ఈసీ సమాధానం చెప్పి తీరాలి. భారతదేశ ప్రజాస్వామ్యం అమూల్యమైంది’ అని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


