త్రినేత్రం న్యూస్. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అస్పిరేషనల్ డిస్టిక్ & బ్లాక్స్ పై నిర్వహించిన జాతీయ స్థాయి సెమినార్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పాల్గొన్నారు. ఆయన జిల్లాలో సాగుతున్న మునగా సాగు గురించి వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 415 ఎకరాల్లో మునగ సాగు ప్రారంభమైందని ఇందులో 100 ఎకరాల్లో, మునగను ప్రధాన పంటగా, 300 ఎకరాల్లో అంతర పంటగా సాగవుతుందన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


