International Tribal Day : అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి. మండల కేంద్రంలో గుడ్ షెఫర్డ్ సిస్టర్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది గరికే సంపత్ పాల్గొని ఆదివాసీలకు చట్టాలపై అవగాహన కల్పించడం జరిగింది.ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు చట్టాలపై అవగాహన కల్పించుకొని అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిస్టర్స్ దీప్తి, ఉదయ రాజ్యం,సిబ్బంది సాగర్, సుజాత,సందీప్,బాలు,నాగరాజు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

international tribal day

You cannot copy content of this page

Scroll to Top