Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం,ఆగష్టు.8,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – శుక్ల పక్షం
తిథి:చతుర్దశి మ1.44 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:ఉత్తరాషాఢ మ3.05 వరకు
యోగం:ప్రీతి ఉ7.06 వరకు
కరణం:వణిజ మ1.44 వరకు తదుపరి భద్ర రా1.38 వరకు
వర్జ్యం:రా7.09 – 8.47
దుర్ముహూర్తము:ఉ8.16 – 9.07
మరల మ12.31 – 1.22
అమృతకాలం:ఉ8.25 – 10.05
మరల తె4.56 నుండి
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:కర్కాటకం
చంద్రరాశి: మకరం
సూర్యోదయం:5.44
సూర్యాస్తమయం:6.28
వరలక్ష్మీ వ్రతం
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top