Chandrababu Naidu : కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు సహాయం

TRINETHRAM NEWS

తేదీ : 06/08/2025. గుంటూరు జిల్లా : అమరావతి ; (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్త్రీ శక్తి పథకం అమలకు ముందే ఆటో డ్రైవర్లతో సమావేశం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులను ఆదేశించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఆటో డ్రైవర్లు నష్టపోతారన్న అభిప్రాయాలపై స్పందించడం జరిగింది. వాళ్లతో మాట్లాడి , సమస్యలను తెలుసుకుని తగిన సహాయం చేయాలన్నారు. ఫ్రీ బస్సు పథకం ప్రారంభోత్సవంలో మంత్రులందరూ పాల్గొవాలని ముఖ్యమంత్రి సూచించారు. అదేవిధంగా ఆగస్టు అనగా ఈనెల పదిహేను వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమలు కానుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Coalition government helps auto drivers

You cannot copy content of this page

Scroll to Top