నూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, రమావత్ రవీంద్ర కుమార్
దేవరకొండ ఆగష్టు 06 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో సాయి రమ్య పంక్షన్ హల్ లో జరిగిన జూలూరు వెంకటయ్య కుమార్తె మనీషా- సాయి సిద్దార్థ ల వివాహ వేడుకలలో బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,మాజీ దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి , నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.ఆయన వెంట కేసాని లింగారెడ్డి, గాజుల రాజేష్,బొడ్డుపల్లి కృష్ణ,రమావత్ తులిసిరం, వడ్థ్య బాలు, రమేష్ తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


