Ramavat Ravindra Kumar : చివ్వ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను ప్రారంభించిన నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్

TRINETHRAM NEWS

దేవరకొండ(కొండ మల్లేపల్లి) ఆగష్టు 04 త్రినేత్రం న్యూస్. కొండమల్లేపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన చివ్వ ఫాస్ట్ ఫుడ్,టిఫిన్ సెంటర్ ను నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా చివ్వ ఫాస్ట్ ఫుడ్,టిఫిన్ సెంటర్ యజమానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈసందర్భంగా ఆయనమాట్లాడుతూ…..యువత స్వయం శక్తితో ఎదగాలని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ను ఫాస్ట్ ఫుడ్,టిఫిన్ సెంటర్ యజమాన్యంసన్మానించారు.ఈ కార్యక్రమంలో మాజీ రైతు బంధు అద్యక్షులు కేసాని లింగారెడ్డి, యువజన విభాగం మండల అధ్యక్షులు రమావత్ తులసిరామ్, రావుల వెంకటయ్య, పెద్దిశెట్టి సత్యం, ఏటేల్లి రాంబాబు, పంగ లాలయ్య,విజయ్, వెంకటయ్య, అమర్ సింగ్,తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ramavat Ravindra Kumar inaugurated

You cannot copy content of this page

Scroll to Top