మహబూబాబాద్ కు చెందిన తాపీ మేస్త్రి పని చేసే సుమారు 20 మంది… శ్రీశైలం దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం లో వారు ప్రయాణం చేస్తున్న మినీ బస్ ఈ రోజు తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో సూర్యాపేట సమీపం లో బోల్తా పడింది…. ఒకరి ఇద్దరికి సీరియస్ గా ఉంది అని సమాచారం.. ఇంకా సమాచారం పూర్తిగా తెలియాల్సిఉంది..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


