MRPS Party : వికలాంగులకు పెన్షన్ పెంచాలని డిమాండ్ -ఎం ఆర్ పి ఎస్ పార్టీ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ హనుమకొండ జిల్లా వేలేరు మండలం సోడాషాపల్లి గ్రామం లో ఎం ఆర్ పి ఎస్ వేలేరు మండల అధ్యక్షుడు హనుమకొండ మనోజ్ కుమార్ మాదిగ మాట్లాడుతూ పార్టీ అధినేత మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేశామని ఈ నెల 7 న ఎం టీ ఆర్ గార్డెన్ హాసినిపర్తి లో జరుగు వికలాంగుల చేయూత పెన్షన్ దారుల మహాసభ జరగనున్నది కావున మండలం లో ఉన్న పెన్షన్ దారులు అందరు తరలివచ్చి ఈ మహాసభ విజయవంతం చేయాలి అని అన్నారు ఈ సమావేశం లో మండల ఇన్చార్జ్ బొడ్డు శాంతిసాగర్ మాదిగ కొట్టెపులమ్మ లింగమ్మ మైఖమలమ్మ లచ్చమ్మ రాజమ్మ బుచ్చమ్మ పాపమ్మ పోచెలమ్మ యాదగిరి వెంకటేష్ రాములు కె రాజయ్య ఆర్ రాజయ్య తధితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MRPS party demands

You cannot copy content of this page

Scroll to Top