Friendship Day : దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవం వేడుకలు

TRINETHRAM NEWS

దేవరకొండ ఆగస్టు 03 త్రినేత్రం న్యూస్. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనం నందు ఈరోజు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ సందర్భంగా అధ్యక్షుడు ఎన్ వి టి.ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, గౌరవ అధ్యక్షులు కొండ్ర శ్రీశైలం యాదవ్, సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు ఎన్ వి టి మాట్లాడుతూ సృష్టిలో అన్నిటికన్నా ఆత్మీయ బంధం స్నేహమేనని, అన్ని రకాల బాధలు ఆనందాలు కొందరితోనే పంచుకోగలము.

కానీ అన్ని రకాల బాధలు సంతోషాలు స్నేహితునితో పంచుకోగలమని, ఎప్పుడు ఒక నీడలా వెన్నంటి ఉండేది ఒక స్నేహితుడే అని, కుల మత భేదాలు లేనిది స్నేహమేనని ఈ సందర్భంగా తెలియజేశారు. కోశాధికారి కృష్ణ కిషోర్, లీగల్ అడ్వైజర్ ఉమా మహేష్, రాపోలు నిరంజన్, భాస్కర్ రెడ్డి, తాళ్ల సురేష్, తది తరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sports Association celebrates Friendship Day

You cannot copy content of this page

Scroll to Top