Breastfeeding Week : తల్లి పాల వారోత్సవాలు పురస్కరించుకొని బాలింతలకు తల్లి పాల అవగాహన

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో రామగుండం ఇచ్డస్.(సీడీపీఓ) అలేఖ్య పటేల్ ఆదేశాల మెరుకు ప్రభుత్వ వైద్యశాలలో తల్లి పాల ప్రాముఖ్యత గురించి ఫస్ట్ టైమ్ తల్లి అయిన వారికి మరియు డెలివరి అయిన బాలింతలకు తల్లికి మొదటి సారి వచ్చే తల్లి పాలు (ముర్రుపాలు) వాటి ప్రాముఖ్యత గురించి వివరించి చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్స్ షరిన్, జమున, మమత అంగన్ వాడి టీచర్స్ పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Occasion of Breastfeeding Week

You cannot copy content of this page

Scroll to Top