BRS : రాష్ట్రనికి ఏం వెలగబెట్టారు అని పాదయాత్ర చేస్తున్నారు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి..
వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే జిల్లా BRS పార్టీ అధ్యక్షులు మెతుకు ఆనంద్ స్థానికల ఎన్నికల కోసం మరో నాటకాన్ని తెరలేపే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ. బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణ రాష్ట్రనికి, ద్రోహం తలపడుతున్న కాంగ్రెస్, బీజేపీ.పరిగి నియోజకవర్గంలో మహిళలు అందరూ కలిసి మహా లక్ష్మి పథకం 2500/–రూ,, కోసం నూతన అకౌంట్ ని ప్రారంభించారు మహిళల అకౌంట్ లో డబ్బులు ఎప్పుడూ వేస్తారు అని మహిళలు ఎదురు చూస్తున్నారు .
BRS పార్టీ నాయకుల మీద ,BRS పార్టీ సోషల్ మీడియా పైన అధికార పార్టీ నాయకుల అండతో పోలీసుల కేసులు ,బెదిరింపులు.6 గ్యారెంటీల అమలు చేసే వరకు BRS పార్టీ తెలంగాణ ప్రజల తరుపున పోరాడుతం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ MPలు, బీజేపీ MPలు ,గెలిచిన నాటి నుంచి, నేటి వరకు ఏం సాధించి తీసుకోచ్చరు తెలంగాణ రాష్టానికి. 50 ఏళ్లుగా అధికారంలో ఉండి,ఉన్న తెలంగాణ రాష్టాన్ని ఉడగొట్టి ,తెలంగాణ రాష్ట్ర యువతను , ఆత్మహత్యల పలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి సొంతం. .
స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని,ఒక్కసారి తప్పుడు వ్యక్తికి ఓటు వేసి మోసపోతే 5 సం,, రలు అనుభవించాలి అని ,పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తెలిపారు. 420 హామీలు 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు ప్రజల తరుపున BRS పార్టీ పోరాటం చేస్తుంది. 2023 ఎన్నికల సమయం నుంచి, నేటి వరకు వంద రోజుల్లో అమలు చేస్తాం అని చెప్పిన 6 గ్యారెంటీలు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం.
ప్రజలు అన్ని గమనిస్తున్నారు అని రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగ్గిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అని, BRS పార్టీ నాయకులను ఎన్ని ఇబ్బందులకు గురి చేసిన రాబోయేది KCR ప్రభుత్వం అని, తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరవేస్తాం అని, BRS పార్టీ నాయకులు అండగా ఉంటానని, ఎవరికి ఏం ఇబ్బంది కలిగించిన నేను ఉన్నానని, నేడు జరిగిన ప్రెస్ మీట్ లో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

padayatra to show

You cannot copy content of this page

Scroll to Top