తేదీ : 01/08/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తణుకు నగరం , పాపారావు అనే వ్యక్తి పెట్రోల్ బంకు లో సంబంధిత పెట్రోల్ లో నీళ్లు వస్తున్నాయని వినియోగదారులు ఆరోపించడం జరిగింది. దీంతో పలువురు బైకు, కారు యాజమాను లు ఇంజన్ సమస్యలు ఎదుర్కొన్న ట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వినియోగదారులు ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. బాధ్యులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని , నష్టం వాటిల్లిన వాహనదారులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేయడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


