UPI New Rules : నేడు ఆగస్టు 1 నుంచి మారనున్న రూల్స్

TRINETHRAM NEWS

Trinethram News : ఫోన్ పే, గూగుల్ పే లాంటి యూపీఐ లావాదేవీలు జరుపుతున్న యాప్స్‌లో ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.

యూజర్లు రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.

ప్రతి ట్రాన్సాక్షన్ తర్వాత బ్యాలెన్స్ చూపిస్తుంది.

ఆటో పే ట్రాన్సాక్షన్స్ ఉ.10 గంటల లోపు లేదా రా.9.30 తర్వాతే జరగనున్నాయి.

బ్యాంకు ఖాతా వివరాలను రోజుకు 25 సార్లు మాత్రమే చూడవచ్చు.

పెండింగ్ ట్రాన్సాక్షన్స్ స్టేటస్ చెకింగ్‌కు రోజుకు 3 సార్లే ఛాన్స్.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rules to change

You cannot copy content of this page

Scroll to Top