తేదీ : 31/07/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి నాయుడుపేటలో నివసిస్తున్నటువంటి గ్రామ తహసిల్దారి మహిళ ను కొన్నేళ్లుగా ఓ మండల తాసిల్దారు లైంగికంగా వేధించడం జరుగుతుంది. మీ ఇంటికి వస్తా , కోడి కూర వండి పెడతావా? తొడ పీస్ కావాలి. అడిగింది ఇస్తావా అంటూ మెసేజ్ లు పెట్టాడు. అతడు బరితెగించి ఆమె ఇంటికి వెళ్ళాడు . దుస్తులు విప్పి తన కోరిక తీర్చాలంటూ వేధించాడు. దీంతో గ్రామ రెవెన్యూ అధికారిని తన తల్లికి సమాచారం ఇచ్చింది. ఆమె వచ్చి అతడిని చితక బాధడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


