Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం

TRINETHRAM NEWS

తేదీ : 31/07/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు మండలం, దిగమర్రు గ్రామం లో గల రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ స్కూటీని వారి బలంగా ఢీకొనడంతో ప్రయాణికుడికి తల శరీరం, నుంచి ఏరైంది. ఈ ఘటన జరగని వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే స్థానికులు వెంటపడి వాహనాన్ని ఆపడం జరిగింది.మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Fatal road accident

You cannot copy content of this page

Scroll to Top