Lorry Overturned : లారి బోల్తా , జరగని ప్రమాదం

TRINETHRAM NEWS

తేదీ : 31/07/2025. కుక్కునూరు మండలం : (త్రినేత్రం న్యూస్); విలేఖరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం, పెదరావి గూడెం గ్రామపంచాయతీ శివారులో ఆంధ్రప్రదేశ్ ముప్ఫై ఏడు పిబి ఐదు వేల, ఆరు వందల, పద హారు సంఖ్యగల లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని అక్కడ చూసినటువంటి ప్రజలు తెలిపారు. ఇటువంటి సంఘటనలు డ్రైవర్ , క్లీనర్ మద్యపానం సేవించి డ్రైవింగ్ చేయడం గాని, ఫోన్ మాట్లాడుతూ నడుపుతుంటే ఇటువంటి ఘటన లు జరుగుతాయి. వాహనదారులు ఇది గమనించి మద్యపానం చేయించకుండా , నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడకుండా అంటే చాలా మంచిదని ప్రజలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Lorry overturned

You cannot copy content of this page

Scroll to Top