Fighter Jet Crashes : కుప్పకూలిన F-35 ఫైటర్ జెట్

TRINETHRAM NEWS

Trinethram News : USలో యుద్ధ విమానం కుప్పకూలింది. కాలిఫోర్నియా సమీపంలోని లిమూరే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద F-35 ఫైటర్ జెట్ క్రాష్ అయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇటీవల UKకు చెందిన F-35 విమానం కేరళలోని తిరువనంతపురంలో మొరాయించిన విషయం తెలిసిందే. నెల రోజుల మరమ్మతుల తర్వాత దాన్ని UK తీసుకెళ్లారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

F-35 fighter jet crashes

You cannot copy content of this page

Scroll to Top