జూన్ 27, 2026
TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి)జులై 30 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రానికి చెందిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధ మోని శ్రీనివాస్ గౌడ్ తల్లి బొజ్జమ్మ అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకొని ,బుదవారం రోజు కుటుంబ సభ్యులను ఎం ఎల్ ఏ బాలు నాయక్ పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ సందర్భంగా మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పరామర్శించిన వారిలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొంతినేని వెంకటేశ్వర రావు, మండలకాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్లవెల్లి రాజేష్ రెడ్డి తది తరులున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA visited the family

You cannot copy content of this page